21.7 C
New York
Thursday, September 21, 2023

Buy now

Sleep Affirmation Technique – Law of Attraction Telugu Series

Sleep Affirmation Technique – Law of Attraction Telugu Series

నమస్తే ఫ్రెండ్స్.. రోజు మనం నిద్రపోయేముందు కేవలం 10నిమిషాలు ఒక సింపుల్ Affirmation టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయటం ద్వారా మనం కొరుకున్న కొరికలు ఏలా సాధించవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది చాల సింపుల్ అండ్ మోస్ట్ ఫవర్ ఫుల్ Affirmation Technique. అదే Sleep Affirmation Technique. ఈ టెక్నిక్ ని Law of Attraction ని కొత్తగా నేర్చుకుంటున్నవారు గాని లేక మిగతా Affirmation Techniques ని ప్రాక్టిస్ చేయడానికి ఎక్కువ సమయం లేని వారు ఐన లేక ఎన్నో టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసి సక్సెస్ కాని వారు గాని ఏవరైన సరే ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయవచ్చు..

Sleep Affirmation Technique అంటే ఏమిటి.. ?

ఈ టెక్నిక్ లో మనం నిద్రపోయేముందు మన కొరికలను ఒక కధలాగా మన మనసులో విజువలైజ్ Visualize చేసుకుంటూ ఉంటాం. అంటే ఉదహారణకి మనకి ఒక జాబ్ కావాలనే కొరిక ఉంది అనుకోండి అప్పుడు మనం నిద్రపోయేముందు మన మనసులో మనం పలనా కంపెనీకి జాబ్ ఇంటార్వ్యుకి వెళ్లినట్లు అక్కడ అన్ని రౌండ్స్ లోను చాల తేలికగా విజయం సాధించినట్లు అలానే మనం కొరుకున్న ప్యాకేజ్ తో మనకి అ కంపెనీ వారు జాయినింగ్ లెటర్ ఇచ్చినట్లు అ తరువాత మనం ఇంటికి వచ్చి మన పేరెంట్స్ తో అలానే మన ఫ్రెండ్స్ తో ఈ హ్యాపినెస్ ని షేర్ చేసుకున్నట్లు అ తరువాత అ కంపెనీలో జాయిన్ అయినట్లు ఇలా మనసులో విజువైలైజ్ చేసుకుంటాం..

ఈ టెక్నిక్ ఏలా పనిచేస్తుంది.. ?

ఈ టెక్నిక్ ని మనం నిద్రపోయేముందు ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మన విజువలైజ్ చేసేటప్పుడు మన Sub Conscious Mind దానిని గుర్తు పెట్టుకుని మనం నిద్రపోయిన తరువాత కుడా మన కలలో ఇవే అలోచనలు వచ్చేలా చేస్తుంది. దినివలన మన మైండ్ రాత్రంతా కుడా మన కొరికకు సంభందించిన ఎనర్జిని హై ఫ్రీక్వెన్సీతో ఈ విశ్వంలోకి పంపుతుంది. ఇలా ఎప్పుడైతే మనం హై ఫ్రీక్వెన్సీతో ఒకే కొరికను పదే పదే పంపుతామో అప్పుడు ఈ విశ్వశక్తి అకొరిక నేరవేరడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసి మన కొరిక నేరవేరేలా చేస్తుంది.

ఈ టెక్నిక్ కి ఏలాంటి ప్రిపరేషన్ చేసుకోవాలి ?

ఈ టెక్నిక్ ని మనం ప్రాక్టీస్ చేయడానికి ముందుగా మనం మన కొరిక గురించి వివరంగా రాసుకోవాలి. అలా రాసుకున్న కొరికను పాయింట్స్ వారిగా గాని లేక ఒక చిన్న కధ రూపంలో మనం విజువలైజ్ చేసుకోవడానికి తేలికగా ఉండేలా ప్రిపేర్ చేసుకోవాలి.

ఇలా ప్రిపేర్ చేసుకున్న తరువాత కొద్దిసేపు కళ్లు మూసుకుని మన మనసులో విజువలైజ్ చేసుకోవాలి ఒకవేళ ఏమైనా తప్పుగా అనిపించిన లేక సరైన ఎమోషన్ రాకపోయిన సరైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ఫైనల్ గా మన కొరికను ఒక కధలాగా మార్చుకోవాలి.

ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం వలన మనం Affirmation చేసే సమయంలో ఎటువంటి అటంకాలు లేకుండా ఉంటుంది.

ఈ టెక్నిక్ ఎన్ని రోజులు చేయాలి ..? ఏ సమయంలో చేయాలి .. ?

ఈ టెక్నిక్ ని రాత్రి వేళ మనం నిద్రపోయేముందు ప్రాక్టీస్ చేయాలి. ఒక వేళ మీరు నైట్ డ్యూటీ చేసేవారు అయితే పగలు లేక మద్యాహ్నం మీరు నిద్రపోయేముందు ప్రాక్టీస్ చేయవచ్చు. కాకపోతే ఈ టెక్నిక్ కోసం కనీసం 6 లేక 7 గంటలపు సుఖంగా నిద్రపోయేవిధంగా ఉండాలి.

ఈ టెక్నిక్ చాల వేగంగా సక్సెస్ అవుతుంది అందువల్ల మీరు ఎక్కువరోజులు ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు. చాలమందికి 3 లేదా 5 రోజులు ప్రాక్టీస్ చేస్తే చాలు సక్సెస్ అవుతుంది. మరి కొంతమందికి వారి Aara లో గాని లేక ఎక్కువ నెగిటివ్ ధికింగ్ లేక నెగిటివ్ ఎనర్జీ ఉన్నవారికైతే ఇంకొన్ని రోజులు సమయం పడుతుంది అయితే మీరు పాజిటివ్ ధింకింగ్ తో ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాల ఫాస్ట్ గా సక్సెస్ అవుతారు

ఈ టెక్నిక్ కి ఎటువంటి నియమాలు పాటించాలి .. ?

ఈ టెక్నిక్ కి ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. మీరు కేవలం మీ నిద్రకి భంగం లేకుండా చూసుకోవాలి. అలానే మంచి నిద్ర పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దినికోసం నిద్రపోవడానికి 2గంల. ముందే భోజనం చేయటం, అలానే ఒక గంట ముందు అయిన ఫోన్ లేక టివి చూడటం అపివేయటం మంచిది. అలానే మేడిటేషన్, ప్రాణయామం చేయవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,869FollowersFollow
21,200SubscribersSubscribe

Latest Articles