13.8 C
New York
Thursday, September 21, 2023

Buy now

Numerology January

సంఖ్యా శాస్త్రము Numerology : మన దేశంలో పూర్వకాలం నుండి సంఖ్యా శాస్త్రము ప్రచారంలో ఉందనే విషయం చాల పుస్తకాల వలన చారిత్రక, ఇతిహాసాల వలన తెలుస్తుంది అయితే మన దేశంలో కంటే ఇతర దేశాలలో ( Foreign Countries ) న్యూమరాలజీ వచ్చిన పుస్తకాలు కాని అక్కడ దిని మీద అవగాహన అలానే ఉపయోగం ఎక్కువ.

ఈ జ్ఞానాన్ని అందరికి అందించాలనే ఉద్దేశంతో ఒక వరస క్రమంలో ఈ న్యూమరాలజీ (Numerology) సిరీస్‌ ని చేయటం జరిగింది. ఈ ఆర్టికల్లో మనం జనవరి నెలలో పుట్టినవారి గుణగుణాలు తెలుసుకుందాం. ( వచ్చే అర్టికల్స్ లో జనవరిలోని ప్రతి తేదిని తీసుకుని వాటి విశేషాలు చెప్పుకుందాం)

జనవరి ( January) : ఈ నెలలో పుట్టినవారు సాధారణంగా ఆరోగ్యవంతులు, సౌందర్యవంతులు అవుతారు. ఎక్కువగా ధనవంతుల ఇళ్లలో జన్మిస్తారు. వారిపై ఎక్కువగా వాళ్ల తండ్రి (Father) అధికారం ఎక్కువగా ఉంటుంది. జనవరిలో పుట్టిన వారు స్వేచ్ఛను ( independent) కోరుకుంటారు వీరికి సంబంధించిన విషయాలలో ఇతరుల జోక్యాన్ని తొందరగా అనుమతించారు.

Franchisee 'paid non-Aussies much less' | MyBusiness

చూడచక్కని శరీరం ఆకట్టుకునే అందం వీరి సొంతం. కొందరు చాల బలంగా, ధైర్యంగా ఉంటారు. అటల్లో చాల నేర్పరులుగా ఉంటారు. మంచి తేలివి తేటలతో ఉంటారు. ఏ విషయాన్ని అయిన లోతుగా చూడగలరు. చక్కని మాటతీరుతో నలుగిరిలో ఇట్టే కలిసిపోగలరు. వారి జీవితాన్ని తమకు నచ్చిన విధంగా జీవిస్తారు

Teenage friends hanging out talking at skate park - Stock Photo ...

వీరు నాయకులుగా రాణించగలరు అది అటల్లో అయిన రాజకీయాలో అయిన ఉద్యోగాలలో ( Higher Officials like Navy, Army, IAS,IPS) అయిన ఇతర సామాజిక పరమైన విషయాలో వీరు నలుగురిని ముందుడి నడిపించగలరు అ సత్తా జనవరిలో పుట్టిన వారి సొంతం. ప్రభుత్వ ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, నటులుగా (Film Actors), శాస్త్రవేత్తలుగా, కెమికల్ (Pharma,Soaps,Oils, Beauty Products,)బిజినెస్ లో, Gold Business, సృజనాత్మక రంగాలలో ( Graphic Design, Direction, Gaming, Film Making) రాణిస్తారు.

The often ignored skill that managers need to be a true leader ...

గొప్ప ప్రజాకర్షణ కలిగి ఉంటారు. మంచి సెన్స్ ఆఫ్ హ్యుమర్ ( Sense of Humor) కలిగి ఉంటారు. దేశ విదేశాలలో ప్రయాణించాలన్న ఆశ ఉంటుంది. అలానే అ అశను నేరవేర్చుకుంటారు కుడా. తక్కువ స్నేహితులు ఉంటారు అయితే వారు ప్రాణ స్నేహితులుగా ఉంటారు. ప్రేమ వివాహాం ( Love Marriage) చేనుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

Lockdown stories – Twelfth man

ఇంగ్లీష్ న్యూమరాలజీ ప్రకారం జనవరి 20లోపు జన్మించిన వారు మకరరాశిలోకి తదుపరి జన్మించిన వారు కుంభరాశిలోకి వస్తారు. మకర రాశిలో వారు క్రమశిక్షణ కలిగి స్వతంత్ర భావాలతో ( Independent) ఉంటారు. ఏ పనినైనా ఒక క్రమపద్దతిలో ( Organized) చేయగల నేర్పు ఉంటుంది. గూఢచారులుగా ( Secret Agents ) దేశానికి సేవ చేయగల సమర్థతా ఉంటుంది. ఎంతటి కష్టమైనా తట్టుకుని పనిని పూర్తి చేయగలరు.

BBC Radio 4 Extra - Joseph Conrad - The Secret Agent, Episode 2

అలనే కుంభరాశిలో అంటే జనవరి 20 తేది తరువాత పుట్టినవారు తమ భావాలకు ( Feelings & Emotions) ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇది విరిని ఒక ప్రత్యేకమైన వారిగా తయారు చేస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,868FollowersFollow
21,200SubscribersSubscribe

Latest Articles