Download Video Clips from Here :
చైతన్యరథం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు భాణుచందర్, కల్పన, శరత్ బాబు, కోట శ్రీనివాస రావు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దవళ సత్యం నిర్వహించారు మరియు రాధ మిత్ర మండలి నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతం జె వి రాఘవులు స్వరాలు సమకుర్చరు.
Download Rama Rahyama Song
వంగవీటి మోహనరంగా 1947, జూలై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యురు మండలం లోని కాటూరులో జన్మించారు. ఈయనకు నలుగురు అన్నలు : వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణరావు (sr.) ఇందులో వంగవీటి రాధాకృష్ణరావు, 1974 లో హత్య చేయబడ్డారు. కాపు, ఇతర అణగారిన వర్గాల నాయకుడు అయిన రంగ కమ్మ కులానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఈయనకి ఇద్దరు సంతానం : వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి ఆషా.
Download Chaitanya Ratham Title Song